''సిద్ధిపేట మట్టి మనిషి.. మన నందిని సిధారెడ్డి''

''సిద్ధిపేట మట్టి మనిషి.. మన నందిని సిధారెడ్డి''

MDK: ప్రముఖ కవి, ఉద్యమకారుడు నందిని సిధారెడ్డి రాసిన 'అనిమేష' కవితా సంపుటికు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. SDPT జిల్లా బందారం గ్రామంలో జన్మించిన ఆయన జిల్లాలో తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు. 'నాగేటి చాల్లల్ల నా తెలంగాణ' వంటి పాటలతో ఉద్యమ స్ఫూర్తిని నింపి.. TG సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడిగానూ సేవలు అందించారు.