'మినరల్ వాటర్ ప్లాంట్ మంజూరు'

GDL: అయిజ మండలం ఈడిగోనిపల్లి ప్రజల దాహార్తిని తీర్చేందుకు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఉన్నతాధికారులతో సంప్రదించి మినరల్ వాటర్ ప్లాంట్ మంజూరు చేయించారు.చాలాకాలంగా గ్రామస్థులు తాగునీటి సౌకర్యం లేని కారణంగా ఇబ్బంది పడ్డారు. విషయాన్ని కాంగ్రెస్ నాయకుడు బడే సాబ్ సంపత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ప్లాంట్ మంజూరు చేయించారు.