VIDEO: ఆలస్యంగా సాగుతున్న ధాన్యం కొనుగోళ్లు
NRPT: ధన్వాడ మండల కేంద్రంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ ధాన్యం కొనుగోలు వేగవంతం కాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వర్షం పడుతుందో తమ పంటలు తడిసిపోతాయేమోనని రైతులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే కొనుగోలు కేంద్రాల నుంచి వడ్లు కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.