గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

HNK: ధర్మసాగర్ మండలంలోని మల్లక్ పల్లి గ్రామంలో గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మసాగర్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసినీయ సమాచారం మేరకు మూడే సోమనాథం అనే వ్యక్తి కిరాణా షాపులో తనిఖీలు చేయగా రూ. 24 వేల విలువగల గుట్కా ప్యాకెట్లు లభ్యం కాగా స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు.