కృష్ణవేణి బ్రిక్స్ యజమానిపై డిఎస్పీకి ఫిర్యాదు

కృష్ణవేణి బ్రిక్స్ యజమానిపై డిఎస్పీకి ఫిర్యాదు

KMR: బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామ శివారులో గల కృష్ణవేణి బ్రిక్స్ ఇటుక బట్టిపై శనివారం సోమేశ్వర్ గ్రామస్తులు బాన్సువాడ డిఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. తమ గ్రామానికి ప్రతిరోజు ఇటుక బట్టిలా పొగ దుమ్ముదుళి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన చెందారు. ఇటుక బట్టి డస్టు రావడంతో పొలాలు పడవుతున్నాయని ఫిర్యాదు చేశామన్నారు.