మూడు కొడితే 300

ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇవాళ్టి గుజరాత్ మ్యాచ్‌లో మరో మూడు సిక్స్‌లు కొడితే ఐపీఎల్‌లో 300 సిక్స్‌లు బాదిన తొలి భారత ఆడిగాడిగా రికార్డు సృష్టిస్తాడు. అలాగే నాలుగు సిక్స్‌లు బాదితే ముంబై తరఫున 250 సిక్స్‌లు పూర్తి చేసుకుంటాడు.