శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి సుబాష్
✦జలమూరు మండలంలో ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన ఎంఈవో బమ్మడి మాధవరావు
✦జిల్లాలో అంబేద్కర్ వర్సీటీ రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల
✦వైసీపీ జిల్లా ఇంచార్జి చింతాడ రవికుమార్‌ను అడ్డుకున్న పోలీసులు