విశాఖ రానున్న ఎస్‌ఏఏపీ ఛైర్మన్

విశాఖ రానున్న ఎస్‌ఏఏపీ ఛైర్మన్

VSP: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎస్‌ఏఏపీ) ఛైర్మన్ ఏ. రవి నాయుడు ఈనెల 27న విమానమార్గం ద్వారా విశాఖపట్నం చేరుకుని హోటల్‌లో బస చేయనున్నారు. అనంతరం ఫిబ్రవరి 28, మార్చి 1వ తేదీలలో విశాఖలో నిర్వహించనున్న తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పాల్గొంటారు.