భాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

భాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

VZM: పూసపాటిరేగ మండలం కొవ్వాడ అగ్రహారం పంచాయతీ పరిధిలో నివసిస్తున్న కొవ్వాడ బాపమ్మ అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కోట్ల రఘు దహన సంస్కరణలు నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.10 వేలు ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కుల, మత భేదం లేకుండా గత కొన్నేళ్ళుగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.