VIDEO: ప్రారంభమైన ఉరుసు మహోత్సవాలు

VIDEO: ప్రారంభమైన ఉరుసు మహోత్సవాలు

KDP: జమ్మలమడుగులోని పలగాడి పెద్ద ఆస్థానముల 94 ఉరుసు మహోత్సవాలు ఆదివారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజు నిసాన్ జండా ఆవిష్కరణ జరిగింది. పీఠాధిపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. డప్పులతో జెండా ఊరేగింపును వైభవంగా పురవీధుల గుండా కమిటీ సభ్యులు నిర్వహించారు.