నాడు భర్తలు.. నేడు భార్యలు గెలుపు

నాడు భర్తలు.. నేడు భార్యలు గెలుపు

RR: చేవెళ్ల మండలం దేవరంపల్లిలో మాజీ సర్పంచ్‌లు నరహరిరెడ్డి, మహిపాల్ రెడ్డి తమ భార్యలను గ్రామ పంచాయతీ ఎన్నికల పోటీలో నిలిపారు. నరహరిరెడ్డి భార్య మనీల, మహిపాల్ రెడ్డి భార్య అరుణపై 48 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈర్లపల్లిలో కాంగ్రెస్ మాజీ సర్పంచ్ ముత్తంగి రాజశేఖర్ భార్య లావణ్య, వనం ప్రవీణపై 142 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వీరి విజయం పట్ల నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.