జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఝాన్సీ రెడ్డి

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఝాన్సీ రెడ్డి

JN: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా యూసఫ్ గూడ డివిజన్ పరిధిలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఝాన్సీ రెడ్డి బుధవారం ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. నవీన్ యాదవ్‌ను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పులి గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.