గ్రామీణ నీటి సరఫరా నిర్వాహన ప్రచార రథం ప్రారంభం

కొత్తవలస మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయంలో నేడు గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య నిర్వహణ ప్రచార రథాన్ని యు.పి.ఆర్.డి శ్రీ దేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎండాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా చూసేందుకు రెండు నెలలు పాటు సమ్మర్ క్రాస్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.