కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ శబరిమల వెళ్లే భక్తులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన బద్వేలు ఆర్టీసీ డిపో
✦ తొండూరులో ప్రమాదవశాత్తు బావిలో పడి ఆవు మృతి
✦ తాళ్ల ప్రొద్దుటూరు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్
✦ ప్రొద్దుటూరులో అనుమానాస్పదంగా వివాహిత మృతి