రైతుకు GOOD NEWS.. HYDలో అగ్రి షో..!
HYD: రైతుల కోసం నిర్వహిస్తున్న రైతు బడి AGRI SHOW-2026 ఆధునిక వ్యవసాయానికి దారి చూపే మహా వేదికగా నిలవనుందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 20, 21, 22 తేదీల్లో HYDలోని ఎన్‌టీఆర్ స్టేడియంలో ఈ అగ్రి షో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆధునిక సాంకేతికత, వ్యవసాయ పరికరాలు, నూతన విధానాలపై అవగాహన కల్పించారు.