చిరుతను వేటాడి చంపిన వేటగాళ్లు అరెస్ట్

చిరుతను వేటాడి చంపిన వేటగాళ్లు అరెస్ట్

నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో చిరుతను కరెంట్ షాక్‌తో వేటాడి చంపిన వేటగాళ్లను అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. 2023లో చిరుతను చంపి, దాని 5 గోర్లను అమ్మిన నలుగురు వేటగాళ్లతో పాటు గోర్లు కొనుగోలు చేసిన ముగ్గురిని కూడా పట్టుకున్నారు. ముద్దాయిలు నంద్యాల, మహానంది, గోపవరం ప్రాంతాలకు చెందిన వారీగా పేర్కొన్నారు.