నిరుద్యోగులకు గుడ్ న్యూస్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని స్థానిక సీవీరామన్ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈనెల 4న జాబ్ మేళా నిర్వ హిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నర్సయ్య ప్రకటనలో తెలిపారు. ఇమార్టికస్ సహకారంతో శాశ్వత ప్రాతిపాదికన HAFS, సిటీ యూనియన్, యాక్సిక్, ICICI బ్యాంకుల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు. ఏదైనా డిగ్రీ, బీటెక్ లో 50శాతం మార్కులు కలిగి ఉన్నవారు అర్హులన్నారు.