VIDEO: ప్రభుత్వ లాంఛనాలతో స్వామివారి కల్యాణం

WGL: వర్ధన్నపేటలో సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం మహోత్సవం ఆలయ అర్చకులు కలకోట గోపాలచార్యుల ఆధ్వర్యంలో జరిగింది. స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు.