VIDEO: నాణ్యమైన శిక్షణతో ఉపాధి అవకాశాలు: కలెక్టర్

VIDEO: నాణ్యమైన శిక్షణతో ఉపాధి అవకాశాలు: కలెక్టర్

NZB: జిల్లాలో మహిళలు, యువతులకు విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా నాణ్యమైన శిక్షణ అందించాలని కలెక్టర్ టీ. వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోని మహిళా, శిశు వికాస కేంద్రంలో సలహా సంఘ సమావేశంలో కేంద్రం ద్వారా అందిస్తున్న మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్, టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ వంటి కోర్సుల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు.