చీరాల టూ టౌన్ సీఐగా అశోక్ కుమార్ బాధ్యతలు
BPT: చీరాల టూ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బి. అశోక్ కుమార్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో నెల్లూరు సీసీఎస్ సీఐగా పనిచేస్తూ బదిలీపై చీరాలకు వచ్చారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సీఐ అశోక్ కుమార్‌కు ఎస్సై వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది స్వాగతం పలికారు.