నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఏపీ సీఎం చంద్రబాబును గ్లోబల్ సమ్మిట్‌కు మంత్రి కోమటిరెడ్డి ఆహ్వానం
➢ దేవరకొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాటులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
➢ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కట్టంగూరు ప్యాక్స్ ఛైర్మన్ నూక సైదులు
➢ దేవరకొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు పటిష్ఠ భద్రత: SP శరత్ చంద్ర పవార్