VIDEO: బడ్జెట్ అంతా అంకెల గారడీ: మాజీ మంత్రి

VIDEO: బడ్జెట్ అంతా అంకెల గారడీ: మాజీ మంత్రి

WNP: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసేలా ఉందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. శనివారం వనపర్తిలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. బడ్జెట్‌లో నిధుల కేటాయింపునకు, ప్రభుత్వ మాటలకు పొంతన లేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడీలా మాత్రమే ఉందని ధ్వజమెత్తారు.