ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఆదివారం కావడంతో పేరుపాలెం బీచ్‌లో పర్యాటకుల సందడి
✦ మండుతున్న ఎండలు.. ముంజెలకు బలే గిరాకీ
✦ వరి ధాన్యం కల్లాలు లేక.. రోడ్లపైనే ధాన్యం ఆరబోస్తున్న రైతులు
✦ జిల్లాలో పెరిగిన మాంసం ధరలు.. కేజీ చికెన్ రూ. 20-40 వరకు పెంపు..!