VIDEO: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

VIDEO: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

NRML: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఓటర్ల సౌకర్యాలు, దివ్యాంగులకు వీల్‌చైర్‌ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్ ప్రక్రియ శాంతియుతంగా, అంతరాయం లేకుండా కొనసాగాలని ఆదేశించారు.