'దళారులు సొమ్ము చేసుకుంటున్నారు'

'దళారులు సొమ్ము చేసుకుంటున్నారు'

GNTR: దొండపాడు క్రిస్టియన్ సొసైటీకి సంబంధించిన లంక భూములను కొందరు దళారులు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారని క్రిస్టియన్ సొసైటీ సభ్యులు అన్నారు. బుధవారం మాట్లాడుతూ.. దొండపాడులోని RCM చర్చి సొసైటీ సభ్యులకు బ్రిటిష్ కాలంలో లంక ప్రాంతంలో 40 ఎకరాలు కేటాయించారన్నారు. సొసైటీలో లేని వారి పేర్లు చేర్చి, ఒక్కొక్కరి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.