కాంగ్రెస్ అభ్యర్థి వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు

కాంగ్రెస్ అభ్యర్థి వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు

MHBD: మున్సిపాలిటీ ఎన్నికల నియమవళిలో భాగంగా తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ ఆరవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని పెదగాని కళావతి సోమన్న వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. స్థానిక అంబేద్కర్ సెంటర్ చెక్ పోస్ట్ నుంచి తన నివాసనికి వెళ్తుతున్న సమయంలో వాహనాని అడ్డుకుని ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆమె పూర్తిగా వారికి సహకరించారు. తనిఖీ అనంతరం తన ఇంటికి వెళ్లారు.