తగినంత నీరు తాగట్లేదా?

తగినంత నీరు తాగట్లేదా?

తగినంత నీరు తాగకపోతే మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డీహైడ్రేషన్ వల్ల మెదడు కణాల పనితీరు మందగిస్తుందన్నారు. శరీరంలో నీటి శాతం తగ్గితే, మెదడు యొక్క జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సామర్థ్యం తగ్గిపోతుందని తెలిపారు. మెదడు చురుగ్గా, ఆరోగ్యంగా పనిచేయాలంటే తగినన్ని నీళ్లు తప్పక తాగాలని సూచిస్తున్నారు.