నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన కాసుల బాలరాజ్

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టును శనివారం తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ సందర్శించారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ ఇన్ ఫ్లో కొనసాగుతుండడంతో ఆయన ప్రాజెక్టును పరిశీలించి, ఏఈ సాకేత్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నాయకులు మధుసూదన్, గోపాల్ రెడ్డి, హాలిక్ తదితరులు ఉన్నారు.