VIDEO: కాణిపాకంలో భక్తుల రద్దీ
CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో దర్శనానికి భక్తులు శనివారం పోటెత్తారు. వరుసగా సెలవులు రావడంతో వారాంతం కావడంతో కాణిపాక ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండి దర్శనం చేసుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.