భారీ హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బండి సంజయ్

KNR: కరీంనగర్ కొత్తపల్లి హవేలీలోని భక్త మార్కండేయ ఆలయంలో 33 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా హనుమాన్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి, హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే రాష్ట్ర ప్రజలు మంచిగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.