నెల్లూరులో పార్క్ పనుల పరిశీలన

నెల్లూరులో పార్క్ పనుల పరిశీలన

నెల్లూరు రూరల్ 30వ డివిజన్ పోలీస్ కాలనీ పార్క్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యత ఉండాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రజలు ఇబ్బందులు లేకుండా పనులు త్వరగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.