నేడు యథావిధిగా 'PGRS' కార్యక్రమం: కలెక్టర్
W.G: భీమవరం కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో ఇవాళ 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకు ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చన్నారు. దూరప్రాంతాల వారు 1100 టోల్ ఫ్రీ నంబర్, వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.