VIDEO: అద్దె కట్టనందుకు తహశీల్దార్ కార్యాలయానికి తాళం

MBNR: జిల్లాలోని రాజాపూర్ మండల తహశీల్దార్ కార్యాలయం కొన్ని నెలలుగా అద్దె బకాయిలతో ఉండటంతో సోమవారం ఇంటి యజమాని కార్యాలయానికి తాళం వేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకులు, ఎస్ఐ శివానంద్ మధ్యవర్తిత్వం చేయడంతో డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో యజమాని తాళం తొలగించారు. దీంతో కాసేపు అక్కడ గందరగొళం నెలకొంది.