VIDEO: ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్న సీఐ
NZB: బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ ఆధ్వర్యంలో ఆటో, ఇతర వాహనాల డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనల్లో మార్పులు జరిగాయని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలను నడపాలని సూచించారు. నిబంధనలు పాటించని వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు, శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.