VIDEO : 'మానసిక ప్రశాంతతకు యోగ అవసరం'

VIDEO : 'మానసిక ప్రశాంతతకు యోగ అవసరం'

CTR: మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతగానో తోడ్పడుతుందని బీజేపీ నాయకుడు అయూబ్ ఖాన్ తెలిపారు. పుంగనూరు ZP బాలిక ఉన్నత పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. యోగా టీచర్ వనిత విద్యార్థులతో యోగాసనాలు చేయించారు. మన దైనందిన జీవితంలో యోగా చేయడం అలవర్చుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా HM రుద్రాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.