VIDEO: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను గాడిద పై ఊరేగింపు

VIDEO: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను గాడిద పై ఊరేగింపు

HNK: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులపై అనుచిత, అసత్యపు ఆరోపణలను నిరసిస్తూ శనివారం కమలాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను గాడిదపై ఉంచి ఊరేగింపు చేసి, అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.