'ఎరువుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి'

SKLM: ఎరువుల సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. గురువారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్‌కు పలువురు రైతులు ఫోన్‌లో సమస్యలను వివరించారు. రైతుల వివిధ సమస్యలను సంబంధిత మండల వ్యవసాయ అధికారులకు రైతులకు కాన్ఫరెన్స్ ఫోన్ కాల్‌ని తీసుకొని ఎరువులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలన్నారు.