ఉప ఎన్నికపై దృష్టి సారించిన మంత్రి

ఉప ఎన్నికపై దృష్టి సారించిన మంత్రి

HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి సారించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ బూత్ ఇంఛార్జ్‌లు, ముఖ్య నేతలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎర్రగడ్డ డివిజన్‌లో నేతలంతా ఐక్యంగా పనిచేయాలని, అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ విజయం కోసం ఐక్యంగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు.