BLP: జిల్లా ఉపాధ్యక్షుడిగా రాచమడుగు వెంకటేశ్వరరావు

BLP: జిల్లా ఉపాధ్యక్షుడిగా రాచమడుగు వెంకటేశ్వరరావు

JGL: కథలాపూర్ మండలం తాండ్ర్యాల గ్రామానికి చెందిన రాచమడుగు వెంకటేశ్వరరావును బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఆ పార్టీ జిల్లా ప్రతినిధుల ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటేశ్వరరావు ఇన్నాళ్లు మండలంలోని వివిధ హోదాల్లో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని కథలాపూర్ బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు మారుతి అన్నారు.