మహిళా పారిశ్రామిక వేత్తలకు ఎమ్మెల్యే భరోసా

మహిళా పారిశ్రామిక వేత్తలకు ఎమ్మెల్యే భరోసా

MBNR: జిల్లాలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటానని తెలిపారు. వేసవిలో మామిడి పండ్లను సేకరించి 'మయూరి' బ్రాండ్‌లో అమ్మాలని మహిళా సంఘాల సభ్యులకు సూచించారు. మెప్మా ఉద్యోగులు, సీఓలు, ఆర్పీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.