మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు
★ మెదక్‌లో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్ ప్రతిమా సింగ్
★ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ఎస్పీ శ్రీనివాసరావు
★ రామాయంపేటలో అక్రమ ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకున్న పోలీసులు