VIDEO: 'ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ నిర్వీర్యం చేస్తోంది'
SKLM: ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సోమవారం ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో పర్యటించారు. ఈ మేరకు జిల్లా DCC అధ్యక్షులు అన్నాజీ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు.