అలంపూర్ తుంగభద్రా సాగునీరు వృథా సమస్య
GDWL: అలంపూర్ తుంగభద్రా నదిలో ఈ ఏడాది నీరు పుష్కలంగా ఉండటంతో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పొలాలకు సాగునీరు అందుతోంది. కానీ కాలువలు సక్రమంగా లేకపోవడం, గట్లు తెగిపోవడం వలన సాగునీరు వృథా అవుతోంది. అంబేడ్కర్ కాలనీ నుంచి హాస్పిటల్‌కు వెళ్ళే రోడ్డుపై నీరు నిల్వ కావడం వలన వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.