ఛాత్రాలయంలో మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ఛాత్రాలయంలో మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

కడప: కమలాపురం పట్టణంలోని ఛాత్రాలయంలో మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలను వైస్ ఛైర్మన్ మారుజోళ్ళ శ్రీనివాసులురెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులురెడ్డి విద్యార్థులతో కలిసి కేక్ కటింగ్ చేసి మాజీ ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటు చేశారు.