నగరంలో పలు ప్రాంతాల్లో వర్షపాతం ఇలా..

నగరంలో పలు ప్రాంతాల్లో వర్షపాతం ఇలా..

మేడ్చల్: జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఇప్పటివరకు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం భారీగా నమోదైంది. మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ బాగ్ లో 5.53 సెం మీ, నేరేడ్ మెట్‌లో 5 సెంటీమీటర్లు, బండ్లగూడలో 4.75, మల్లాపూర్‌లో 4.2, నాచారంలో 4.13, చిలుకానగర్‌లో 3.85, కప్రాలో 3.7 సెం.మీలుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.