రామాయంపేటలో బైక్ చోరి

MDK: రామాయంపేట పట్టణంలో పార్కు చేసిన బైక్ చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. రామాయంపేట పట్టణానికి చెందిన పుట్టి సందీప్ బుధవారం రాత్రి 11 గంటలకు ఇంటిముందు అపాచీ బైక్ (TS35E9317) పార్కు చేశాడు. గురువారం ఉదయం చూడగా బైకు కనిపించలేదు. వెతికినప్పటికీ బైకు కనిపించకపోవడం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.