జడేజా గన్ ఫైర్ సెలబ్రేషన్స్
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రాజస్థాన్ తరుపున రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే గత సీజన్ వరకు కూడా జడేజా చెన్నై తరుపున ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో దూబే, సర్ఫరాజ్‌ను అవుట్ చేశాడు. దూబేను అవుట్ చేసిన తర్వాత అతను గన్‌ఫైర్ సెలబ్రేషన్స్ చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.