‘వెనిజులాలా అనుకుంటే నిప్పుతో ఆడుకున్నట్లే’

‘వెనిజులాలా అనుకుంటే నిప్పుతో ఆడుకున్నట్లే’

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అంతర్జాతీయ వేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమది బాధ్యతాయుతమైన అణు దేశమని, తమ అణు పరీక్షలు శాంతియుతమైనవని ఆయన పేర్కొన్నారు. తాము ఎవరినీ సవాలు చేయడం లేదని చెబుతూనే.. 'వెనిజులా మాదిరిగా ఉత్తర కొరియాను లొంగదీసుకోవచ్చని అనుకుంటే మీరు నిప్పుతో ఆడుకున్నట్లే' అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.