యమునా మృతి బాధాకరం: MLA

SRPT: ప్రతి కార్యకర్తకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం నడిగూడెం మండలం తెల్లబెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవి కుమార్తె అనారోగ్యంతో మృతి చెందగా యమున మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు పరామర్శించారు.