VIDEO: బస్ షెల్టర్లు లేక ప్రయాణికుల ఇబ్బందులు
CTR: పుంగనూరులో బస్ షెల్టర్లు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. బస్సుల కోసం జాతీయ రహదారిపై ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. బుధవారం పరిస్థితి ఈ విధంగా ఉంది. అంబేడ్కర్ సర్కిల్, తూర్పు మొగశాల, కొత్త ఇండ్లు తదితర ప్రాంతాల్లో బస్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.